ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పంపిన మెసేజ్ లో తప్పులు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునే ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.