వచ్చే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.