బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఈరోజు భారీ లాభాలతో ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో మదుపరులకు లాభాల పంట పండింది.