నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది.