పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.