* వైఎస్ఆర్ నీ కన్నా జగన్ కే తక్కువ ఆస్తి ఇచ్చారు...
* చంద్రబాబుతో జాగ్రత్త ...
* షర్మిల, సునీతలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి హెచ్చరిక...
* గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చిందే...
తాడేపల్లి :
పీసీసీ ఛీఫ్ రష్మిలకు అన్నగా వైఎస్ జగన్ ఏం తక్కువ చేశారని, అమె కన్నా కొడుకుకే వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తి తక్కువగా ఇచ్చారని... మీడియా పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తుందని మాట్లాడటం తగదని... చంద్రబాబుతో జాగ్రత్తని హెచ్చరించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. వైఎస్ జగన్ కు ఒక్క సాక్షి మాత్రమే ఉందని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను విమర్శిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మీలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందని, జగన్ కంటే షర్మిలకే మీడియా సపోర్టు ఎక్కువన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మీల, సునీత పావులు అని విమర్శించారు. జగన్ తో యుద్ధం చేయలేక చంద్రబాబు. షర్మిల, సునీతను వాడుకుంటున్నాడని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల బడ్చ పెట్టిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చిననే అని వ్యాఖ్యలు చేశాడు.
వైఎస్సార్సేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ అధ్యక్లురాలిగా షర్మి లకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్ జగన్ ను వర్మల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాల వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే నిర్మించు ఆస్తి రాసిచ్చారు. బాబ్లీహిల్స్ , ఇడుపులపాయలో భూమి. హైడ్రో ప్రాజెక్ట స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిన్చారు. కొడుకు కన్నా షర్మిలకి వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగలం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చినది. షర్మిల లాంటి వెల్లెలు తమకు వద్దనె సామాన్యులు కూడా అనుకుంటున్నారు.
దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేదకి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క వివేకు పెదనాన్న అనే అనినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే మనీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసించే మహిత ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎద్ద గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు మునీర్ యాదవ్ వివేకానంద రెడ్డిపై బాడి చేశాడని దస్తగిరి చెప్పారు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేవర్ల కోసం వెతికారనె కూడా చెప్పాడు.
ఆ పేవర్లు ఏంటి? వివేకానందరెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి? అవినాష్ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్ను ఆధాన పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపి సీటు కోసం హత్య చేశానన్న షర్మిల మాటలు అవివేకం. వివేరా హత్య జరిగే సమయానికి ఆమెకాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివే కూడానాష్ గెలుపు కోసం ప్రచాడు చేశారు. సునీత, చంద్రబాబు, షర్మల, దస్తగిరి ఒక్కటి వారందరికి కోర్టులో వాదించేది ఒక్కకి న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్ధమే. తెలంగాణలో షర్నీల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు), ఏపీలో జగన్ ను ఓడించటానికి చంద్రబాబు బడిన నాటకంలో షర్మిల పాత్ర చెప్పినట్టి పీడీఐ సుప్రీకోర్టు వినాలి అన్నట్టుగా మహిత వ్యవహరిస్తున్నారు." అంటూ ఘాటు విమర్శలు చేశారు.