Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

విచారణ కమిటి ముందుకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీథర్ ...

03 Feb 2026
01:38 PM
24

 

 

 


రైల్వేకోడూరు   : 
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్‌ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై టి.శివశంకర్‌,   తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్‌ లతో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. ఈ మేరకు ఈ రోజు రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విచారణ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీథర్ హజరయ్యారు. ఈ సందర్బంగా కమిటి ముందు తన వద్ద ఉన్న సమాచారాన్ని చెప్పేందుకు అయన ముందుకు వచ్చారు. అయితే ఈ విచారణ సందర్బంగా కమిటి ఎలాంటి ప్రశ్నలు అడగనుంది ? ఎమ్మెల్యే అరవ శ్రీథర్ ఎలాంటి సమాచారాన్ని, సాక్ష్యాలను కమిటికి సమర్పించనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణ సంబంధర్బంగా విచారణ జరుగుతున్న హోటల్ వద్దకు పెద్ద ఎత్తున జనసేప కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!