సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో ఉంది. అక్కడ భారీ ఖర్చుతో కూడిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.