బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా ఈరోజు తులం బంగారం ధర రూ.500 పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.