రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.