Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

BIG BREAKING : మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక..

18 Mar 2026
08:12 PM
59


ఇరాన్    : 

గల్ఫ్ దేశాలకు ఇరాన్ పిడుగు లాంటి వార్త పేల్చింది. మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లో విధ్వంసం తప్పదని ...చెప్పి మరి దాడి చేస్తామన్నట్లు వార్నింగ్ ఇచ్చి మరి దాడికి సిద్దమైంది. గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్ పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రిఫ్, ఖతర్లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!