AP :
ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు.. ఎవరు చేసే కర్మ వారే అనుభవిస్తారని హిందువులు భావిస్తారు.. హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలి.. కుల, ప్రాంత, భాష విబేధాలున్నా హిందూ ధర్మం ఒక్కటే.. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి.. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి.. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికీ వ్యతిరేకం కాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.